Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 11:07 am Posted by : ramakrishna

శంషాబాద్ విమానశ్రయంలో పలు విమానాల దారి మళ్లింపు

ప్రతికూల వాతావరణమే కారణం

హైదరాబాద్, బతుకమ్మ : శంషాబాద్ విమానశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ల్యాండింగ్ కు అనుకూల పరిస్థితి లేదు. దీంతో పలు విమానాలను దారి మళ్లించారు.