. . . ఏసీబీ కి చిక్కిన ఎస్సై
వెబ్ డెస్క్, బతుకమ్మ :
క్రిమినల్ కేసులో ఛార్జ్ షీట్ నమోదుకు లంచం తీసుకుంటు ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ కు చిక్కాడు. సోమవారం కిసార పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ నాగారం లోని శిల్ప నగర్ లో 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కీసరా పిఎస్ లో నమోదైన కేసులో ఛార్జ్ షీట్ కు ఎస్ఐ లంచం డిమాండ్ చేయాగ బాధితుడు ఏసీబీ కి పిర్యాదు చేశారు.ఎస్ఐ ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్ట్ లో హాజరు పరిచారు. నెలరోజుల వ్యవదిలో కిసరా సీఐ, ఎస్ఐ లు ఏసీబీ కి దొరకడం సంచలనం రేపింది.
