28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

న్యూసెన్స్ కేసులో ఏడు రోజుల జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఐదో టౌన్ పరిధిలో న్యూసెన్స్ కేసులో ఒకరికి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు.  నగరంలోని సీతారాం నగర్ కు చెందిన సిర్ప సుధాకర్ ను న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ ఏడు రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.

More articles

Latest article