పిట్లం, బతుకమ్మ : డీఎస్సీ ఫలితాల్లో మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన మహేందర్ సత్తాచాటాడు. సోమవారం డీఎస్సీ ఫలితాలు విడుదలకాగా, మహేందర్ ఎస్సీ కోటాలో జిల్లా టాపర్ గా నిలిచి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించాడు. మహేందర్ ను గ్రామస్తులు అభినందించారు.