24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మెడిక్ కళాశాలలో ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉత్తమ మహిళా అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శివప్రసాద్ తోపాటు డాక్టర్ నాగమోహన్, డాక్టర్ జలగం తిరుపతిరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేజే కిశోర్ కుమార్, ఏడీ సుదర్శన్ తదితరులు సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ పెద్దోళ్ల నాగరాజు, గంగాధర్, సాయిబాబా, గాయత్రి, జ్యోతి గోవింద్, పుథ్వి, రంజిత్, వైద్యులు, యూజీ, పీజీ విద్యార్థులు, మెడికల్ కళాశాల ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Savitribai Phule Jayanti is celebrated in Medical College

More articles

Latest article