31.8 C
Hyderabad

ఏర్గట్ల లో సిసి డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల లో 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామం లో చేపట్టనున్న సీసీ, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శుక్రవారం గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి పూజా కార్యక్రమం చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల గ్రామ ఉపసర్పంచ్ సున్నపు లక్ష్మీ శ్రీనివాస్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుండాల నడిపి ముత్తెన్న, ఉపాధ్యక్షుడు సుధనవేని నాగరాజ్ గౌడ్, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article