29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ లో  ”సంక్రాంతికి వస్తున్నాం ” ఫ్రీ రిలీజ్ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

👉 పోలీసుల అనుమతికి దరఖాస్తు  

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రముఖ నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు  నిర్మిస్తున్న  సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పర్మిషన్ కోసం  నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) జీ. బస్వారెడ్డి ని కలిసారు . ఈనెల 6న  నిజామాబాద్ పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఫంక్షన్ కి భారీ బందోబస్తు చేయాలని నిర్మాత తరపున శేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్మల్ గోపి ,రవీందర్ రెడ్డి ,నవీద్ ,భుపెందర్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article