25.4 C
Hyderabad

ఇసుక ట్రాక్టర్ సీజ్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్‌గల్, బతుకమ్మ : అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.మొన్న అర్థరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా టౌన్ లో ఇసుక లోడ్ తో వస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు తెలిపారు.ఇసుక కు సంబందించిన అనుమతి పత్రాలు చూయించుమని అడుగగా ఎలాంటి పత్రాలు లేవని చెప్పడం తో ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

More articles

Latest article