24.8 C
Hyderabad

పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని మామిడి పల్లి లోగల వంజరి కల్యాణ మండపంలో తమ సిబ్బంది వినయ్ వివాహానికి హాజరై, నూతన దంపతును ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.అలాగే డిచ్ పల్లి మండల కేంద్రంలో  కె ఎన్ ఆర్ గార్డెన్ లో కేసారం గ్రామానికి చెందిన తూర్పు సాయరెడ్డి కూతురు వివాహానికి  హాజరై, నూతన దంపతులను  ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దాంపత్యం సుఖ సంతోషాలతో  కొనసాగాలని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట  ఎ ఎం సి చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మునిపల్లి సాయరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిజామాబాద్ రూరల్ యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, రవి, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Rural MLA Bhupathi Reddy participated in many wedding auspicious events

More articles

Latest article