పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని మామిడి పల్లి లోగల వంజరి కల్యాణ మండపంలో తమ సిబ్బంది వినయ్ వివాహానికి హాజరై, నూతన దంపతును ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.అలాగే డిచ్ పల్లి మండల కేంద్రంలో  కె ఎన్ ఆర్ గార్డెన్ లో కేసారం గ్రామానికి చెందిన తూర్పు సాయరెడ్డి కూతురు వివాహానికి  హాజరై, నూతన దంపతులను  ఆశీర్వదించి, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన దాంపత్యం సుఖ సంతోషాలతో  కొనసాగాలని ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట  ఎ ఎం సి చైర్మన్ ముప్పా గంగారెడ్డి,...