27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులపై రివ్యూ మీటింగ్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులు పై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలోస్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన భూంపల్లి, కాటేవాడి, మోతే, ప్రాంతలలో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక మంత్రిని కోరారు. ఈ పనులు పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని తెలిపారు. ఈ సమావేశంలో ఇంజనీర్, చీఫ్ అనిల్, ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article