కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులపై రివ్యూ మీటింగ్
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కాళేశ్వరం ప్యాకేజీ 22 పనులు పై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలోస్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భూంపల్లి, కాటేవాడి, మోతే, ప్రాంతలలో రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక మంత్రిని కోరారు. ఈ పనులు పూర్తి అయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని తెలిపారు. ఈ సమావేశంలో ఇంజనీర్, చీఫ్ అనిల్,...