ఎల్ఎస్ఓ జిల్లా అధ్యక్ష పదవికి సంఘానికి రాథోడ్ జీవన్ రాజీనామా

0 14,538
  • రాజీనామా పత్రం సంఘం రాష్ట్ర బాధ్యులకు పంపించినట్లు వెల్లడించిన రాథోడ్ జీవన్

 

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : గత కొంతకాలంగా లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ వర్గం అనుబంధ లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్  సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాథోడ్ జీవన్, జిల్లా కార్యదర్శి జాదవ సాయి కృష్ణ సంఘానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల సంఘానికి రాజీనామా చేస్తున్నట్టు, అదేవిధంగా సంఘంలో అనేక ఉద్యమాలు నిర్వహించానని,ఎవరి మీద కోపం తోనే నేను రాజీనామా చేయటం లేదని తెలిపారు. కానీ నేను ఎంచుకున్న మార్గం లక్ష్యాలు వేరు అని తెలిపారు. నా లక్ష్యం నెరవేర్చడం కోసం భవిష్యత్తులో సమరసిల పోరాటాలు నిర్వహిస్తానని, విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.