ఎల్ఎస్ఓ జిల్లా అధ్యక్ష పదవికి సంఘానికి రాథోడ్ జీవన్ రాజీనామా

రాజీనామా పత్రం సంఘం రాష్ట్ర బాధ్యులకు పంపించినట్లు వెల్లడించిన రాథోడ్ జీవన్   బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : గత కొంతకాలంగా లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ వర్గం అనుబంధ లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్  సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న రాథోడ్ జీవన్, జిల్లా కార్యదర్శి జాదవ సాయి కృష్ణ సంఘానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల సంఘానికి రాజీనామా చేస్తున్నట్టు, అదేవిధంగా సంఘంలో అనేక ఉద్యమాలు నిర్వహించానని,ఎవరి మీద కోపం తోనే...