27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఫ్యూచర్ లైన్ పాఠశాలలో రక్షా బంధన్

Must read

📰 Generate e-Paper Clip

చందూర్, బతుకమ్మ : చందూర్ మండల కేంద్రం లోని ఫ్యూచర్ లైన్ పాఠశాలల్లో శుక్రవారం రక్షా బంధన్ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం రక్షాబంధన్ ను పుర స్కరించుకొని ప్యూచర్ లైన్ పాఠశాలల్లో విద్యార్థినులు వి ద్యార్థులకు రాఖీలు కట్టి  విద్యార్థిని విద్యార్థులు నీవు నాకు రక్ష – నేను నీకు రక్ష మనం అందరం  దేశానికి రక్ష నినాదం తో రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల  డైరెక్టర్ ప్రియాంక, స్వప్న, అకాడమీక్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, ఉదయ శ్రీ, నిశిత, సంధ్య, జయశ్రీ , సులక్షన,హరిక,లలిత విద్యార్థినులు విద్యార్థులు  పాల్గొన్నారు.

More articles

Latest article