27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అలుపెరుగని పోరాట యోధుడు రాహుల్ గాంధీ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రతినిత్యం పరితపించే వ్యక్తి పేదల కోసం పోరాడే యోధుడు రాహుల్ గాంధీని మోర్తాడ్ మండల యూత్ అధ్యక్షుడు మనోజ్ అన్నారు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా గురువారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాములు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article