25.2 C
Hyderabad

డిసెంబర్ 4,5 తేదీల్లో భారత్ లో పుతిన్ పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : డిసెంబర్ 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు.  ఈమేరకు క్రెమ్లిన్ ప్రకటన విడుదల చేసింది. 2021 తర్వాత పుతిన్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ, పుతిన్ లు గత ఏడాది రెండు సార్లు భేటీ అయ్యారు.

More articles

Latest article