వెబ్ న్యూస్, బతుకమ్మ : డిసెంబర్ 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు క్రెమ్లిన్ ప్రకటన విడుదల చేసింది. 2021 తర్వాత పుతిన్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ, పుతిన్ లు గత ఏడాది రెండు సార్లు భేటీ అయ్యారు.