కామారెడ్డి, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కార్యకర్తలతో శుక్రవారం కామారెడ్డిలో రైల్ రోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు జాగృతి కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

