30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తి

Must read

📰 Generate e-Paper Clip

  • అంబులెన్సు లోనే గర్భిణికి ప్రసవం

 

నందిపేట, బతుకమ్మ : నందిపేట్ మండలంలో 108 అంబులెన్స్ లో అత్యవసరంగా గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా పురిటినొప్పులు ఎక్కువకావడంతో అంబులెన్సు సిబ్బంది వెంటనే సురక్షితంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రసవం చేయించిన సంఘటన ఆదివారం చోటుచేసకుంది. అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో 108 వాహనంలోనే ప్రసవం జరిగింది. అనంతరం తల్లీబిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article