24 C
Hyderabad
Sunday, August 2, 2026

అన్నాభాహు సాఠే విగ్రహావిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: సాహిత్యరత్న లోక షాహీర్ అన్నా భావు సాఠే 105వ జయంతి సందర్భంగా జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నా భావు సాఠే విగ్రహావిష్కరణ వేడుకకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు  గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు మహిళలు రాఖీలు కట్టి హారతి ఇచ్చి అభివాదం తెలిపారు.

Annabhau Sathe statue unveiled

More articles

Latest article