నిజామాబాద్, బతుకమ్మ : రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి చేతుల మీదుగా పిఆర్టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అంకం నరేష్, సరిత, జిల్లా ఉపాధ్యక్షులు చిలకా శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, వరలక్ష్మి, సుజాత, లక్ష్మణ్ పటేల్, గోపిడి రవీందర్ రెడ్డి, మండల వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, జావేద్, అంజయ్య, వరప్రసాద్, సాయి రెడ్డి, శ్రీనివాస్, భూషణ్, రమేష్, నారాయణ, శివప్రసాద్, రవీందర్, రాజిరెడ్డి, గోవర్ధన్, నరేష్, ప్రవీణ్, రవీందర్, సురేందర్ రెడ్డి, వేణుగోపాల్, భోగా లక్ష్మణ్, సురేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, శ్రీరాం నాయక్, ప్రసన్న, అశోక్, ప్రసాద్, నవనీత, రాధ, మహాలక్ష్మి పాల్గొన్నారు.

