27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధితులకు మొబైల్ ఫోన్స్ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన కొండల్వాడి సాయికుమార్, రాయకూర్ గ్రామానికి చెందిన అవుటి ఆదర్శ్ తమ మొబైల్ ఫోన్ ను పోగొట్టుకోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, ఈ మేరకు పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ ను కనుగొని శుక్రవారం ఎస్సై సాయన్న పోలీస్ స్టేషన్ లో బాధితులకు తిరిగి ఫోన్ లను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఐ, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article