23.4 C
Hyderabad

ఓఆర్ఆర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ : నగరశివారులోని పెద్ద అంబర్ పేట్ వద్ద ఓఆర్ ఆర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు.  మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకుంది.

More articles

Latest article