ఓఆర్ఆర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
వెబ్ న్యూస్,బతుకమ్మ : నగరశివారులోని పెద్ద అంబర్ పేట్ వద్ద ఓఆర్ ఆర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తుండగా ఈఘటన చోటు చేసుకుంది.