29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

 లింబాద్రి గుట్ట ఉత్సవాలకు  ప్రశాంత్ రెడ్డికి ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ :   లింబాద్రి గుట్ట ఉత్సవాలకు హాజరు కావాలని  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్  రెడ్డికి ఆలయ పురోహితులు  పార్థసారధి  ఆహ్వాన పత్రికను అందజేశారు. సోమవారం హైదరాబాద్ లో ప్రశాంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు.  అనంతరం ఎమ్మెల్యే దంపతులను పురోహితుడు ఆశీర్వదించారు. కాగా ,నవంబర్ 5 న నుంచి   లింబాద్రి గుట్ట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

 

More articles

Latest article