భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట ఉత్సవాలకు హాజరు కావాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆలయ పురోహితులు పార్థసారధి ఆహ్వాన పత్రికను అందజేశారు. సోమవారం హైదరాబాద్ లో ప్రశాంత్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులను పురోహితుడు ఆశీర్వదించారు. కాగా ,నవంబర్ 5 న నుంచి లింబాద్రి గుట్ట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.