27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  :  రుద్రూర్ మండల కేంద్రంతో పాటు రాయకుర్ సబ్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాలలో శనివారం మధ్యాహ్నం  3 గంటల నుండి  5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు రుద్రూర్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలియజేశారు. వినియోగదారులు గమనించి సహకరించగలరని విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article