. . . 13 మంది పెకాట రాయుళ్ల అరెస్టు
. . .83 వేలు స్వాదినం
మోర్తాడ్, బతుకమ్మ:
మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 8 మంది పేకాట రాయులను పట్టుకున్నట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. శనివారం జరిగిన పెకాట స్థావరంపై జరిగిన దాడిలో 8 మంది నుంచి రూ. 5930 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే గాండ్లపేట్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకొని వారి నుండి రూ. 77800 స్వాధీనం చేసుకొని వారిపై కేసు బుక్ చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు.
