రెండు పెకాట స్థావరాలపై పోలీస్ దాడులు

. . . 13 మంది పెకాట రాయుళ్ల అరెస్టు . . .83 వేలు స్వాదినం మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 8 మంది పేకాట రాయులను పట్టుకున్నట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు.  శనివారం జరిగిన పెకాట స్థావరంపై జరిగిన దాడిలో 8 మంది నుంచి రూ. 5930 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే గాండ్లపేట్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకొని వారి నుండి రూ. 77800 స్వాధీనం చేసుకొని వారిపై...