29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గడుగును సన్మానించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : స్టేట్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ డైరెక్టర్  గా నియమితులై బాధ్యతలు స్వీకరించిన గడుగు గంగాధర్ ను పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గురువారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్టేట్ వెల్ఫేర్ కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు.

PCC president Mahesh Kumar Goud honored Gadugu

More articles

Latest article