25.5 C
Hyderabad

ముఖ్యమంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు 

PCC President extends Dasara greetings to the Chief Minister

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

దసరా పండగను పురస్కరించుకునిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సీఎంను కలిసిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  పుష్పగుచ్చం అందించగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

PCC President extends Dasara greetings to the Chief Minister
 

More articles

Latest article