28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ :  డిల్లీలోని  పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు బుధవారం నిరసన తెలిపారు.  నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్నికల సంఘం, ఈడీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.  ‘సత్యమేవ జయతే’ అనే పోస్టర్ ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేేేశారు.

More articles

Latest article