పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల నిరసన
డిల్లీ, బతుకమ్మ : డిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు బుధవారం నిరసన తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్నికల సంఘం, ఈడీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. 'సత్యమేవ జయతే' అనే పోస్టర్ ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేేేశారు.