28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నాడు పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మండలంలోని రాంపూర్ చిల్లరికి గొడ్మేగాం, బాలికల ఉన్నత పాఠశాల, చిన్న కొడపుగల్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు.. మండల కేంద్రంలోని మూడు సెంటర్ల గా విభజించి 555 మంది విద్యార్థులు గాను ఒకరు గైరాజరైనట్లు ఎంఈఓ దేవి సింగ్ తెలిపారు. మొదటిరోజు శుక్రవారం నాడు తెలుగు పరీక్ష విద్యార్థులు టెన్షన్ లేకుండా పరీక్షలు రాశారని ఎంఈఓ తెలిపారు.

More articles

Latest article