27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగుతూనే ఉంది. ఎనిమిది ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తున్న విగ్రహాలను  నగరంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి ఉమ్మెడ గోదావరి తీరానికి తరలిస్తున్నారు. భారీ విగ్రహాలు నగరం మీదుగా తరలిస్తున్నారు.

More articles

Latest article