నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం వరకూ కొనసాగుతూనే ఉంది. ఎనిమిది ఫీట్ల కన్నా ఎక్కువ ఎత్తున్న విగ్రహాలను నగరంతోపాటు ఆయా ప్రాంతాల నుంచి ఉమ్మెడ గోదావరి తీరానికి తరలిస్తున్నారు. భారీ విగ్రహాలు నగరం మీదుగా తరలిస్తున్నారు.
