29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మోర్తాడ్ మొండివాగులో ఒకరు గల్లంతు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోనీ మొండివాగు వద్ద చాపలు పట్టడానికి గైకొడ్ సురేష్ అనే వ్యక్తి వెళ్ళగా అందులో పడి గల్లంతయినట్లు మోర్తాడ్ ఎస్ఐ విక్రమ్ తెలిపారు. కామారెడ్డి నుండి జీవనోపాధి కోసం వచ్చిన వ్యక్తి చాపలు పట్టడానికి వెళ్లగా అందులో కాలుజారి పడి గల్లంతయినట్లు పేర్కొన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నట్లు ఆయన తెలిపారు.

More articles

Latest article