28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

టిప్పర్ ఢీకొని ఒకరి దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద లారీ బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు టిప్పర్ ను నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article