రైలు ఢీకొని ఒకరి మృతి

0 14,555

వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండలం లక్కోరా శివారులో గుర్తు తెలియని వ్యక్తి రైలు డీకొట్టి మృతి చెందాడు. ఉదయం 5 గంటలకు జరిగిన ఈ దుర్గటనలో మృతుని తల తెగి నుజ్జునుజ్జు అయ్యి గుర్తుపట్టడానికి వీలులేకుండా అయ్యింది. మృతుడు నీలి రంగు చొక్కా, ఎర్రటి బనియను, జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.