29.9 C
Hyderabad

విద్యార్థి ఋషికేశ్ కు షూటింగ్ లో బంగారు పతకం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అంబం గ్రామ శివారులోని తెలంగాణ రాష్ట్ర ఆదర్శపాఠశాల, కళాశాల విద్యార్థులు ఎన్ సిసిలో భాగంగా పాఠశాల నుండి 10 మంది విద్యార్థులు జానకంపేట్ లో నిర్వహించిన  ఎన్ సిసి క్యాంపులో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థి ఋషికేశ్ షూటింగ్ లో బంగారు పతకం సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ చిన్నప్ప, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.

More articles

Latest article