మహిళ హత్య కేసులో ఒకరి అరెస్ట్

0 1,574

బతుకమ్మ,బాల్కొండ:బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామంలో ఆదివారం జంగం శివకలానే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే  మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న భర్త రాజును సోమవారం పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రాజుని రిమాండ్ కు పంపినట్లు సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ నరేష్ లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.