16 ట్రిప్పుల ఇసుక డంపులు సీజ్

0 1,441

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో ఇసుక డంపులు నిల్వ ఉండడంతో, సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి  16 ట్రిప్పుల ఇసుక డంపులను  సోమవారం సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్ నజీర్ తెలిపారు.

16 Trips Sand Dumps Siege

Leave A Reply

Your email address will not be published.