హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ నామినేషన్లను సోమవారంనుంచి ఈనెల 21 వరకు సమర్పించవచ్చు. నవంబర్ 11 న పోలింగ్ జరగనుండగా, 14న కౌంటింగ్ జరగనుంది.