Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 11:51 am Posted by : ramakrishna

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ నామినేషన్లను సోమవారంనుంచి ఈనెల 21 వరకు సమర్పించవచ్చు.  నవంబర్ 11 న పోలింగ్ జరగనుండగా,  14న కౌంటింగ్ జరగనుంది.