25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు నిజాంసాగర్

Must read

📰 Generate e-Paper Clip

. ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్

నిజాంసాగర్, బతుకమ్మ: ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడం సంతోషంగా ఉందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టును ఎంపీ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఆయకట్టు రైతులు రెండో పంటకు సిద్ధం కావాలని, ప్రాజెక్టులో రెండు పంటలకూ సరిపడా నీరుందని అన్నారు. రైతుల ఎప్పుడు నీళ్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పర్యాటకులు, స్థానిక నాయకులు ఎంపీతో ప్రాజెక్టుపై సెల్ఫీలు దిగారు.

More articles

Latest article