29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

25న నిజామాబాద్ డివిజన్ మహాసభ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 25న (సోమవారం) తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ డివిజన్ మహాసభ నిర్వహిస్తున్నట్లు సభ్యులు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు.  ఈ మహాసభకు రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ గడ్డం అశోక్ హాజరవుతారని పేర్కొన్నారు. ముఖ్యమైన పెన్షనర్ల సమస్యల గురించి చర్చించటం జరుగుతుందన్నారు. జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వి ఎల్ నారాయణ, ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ హాజరవుతారని తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు పురుషోత్తం అమీదుద్దీన్ ఘంటా నరేందర్, శిల్ప లింగయ్య. బాల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article