30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నగరంలో నూతన స్కై బార్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని వినాయక్ నగర్ లో ఆదివారం అధునాతన సౌకర్యాలతో నూతన స్కై బార్ ను ప్రారంభించారు. నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుమ్మల నాగరాజు వినాయక్ నగర్ లోని రుక్మినీ ఛాంబర్ ఎదురుగా స్కై బార్ ను ప్రారంభించారు. దీంతో నగరంలో మరో నూతన బార్ అందుబాటులోకి వచ్చింది.

New Sky Bar opens in the city

New Sky Bar opens in the city

More articles

Latest article