28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మండల తహసీల్దారును సన్మానించిన నూతన సర్పంచ్ లు

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండలం తాళ్లరాంపూర్, గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని భానుచందర్,తడపాకల్, గ్రామ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్,నూతనంగా ఎన్నికైన శుభ సందర్భంగా ఏర్గట్ల మండల తాసిల్దార్ జె మల్లయ్యను శనివారం రోజున పూలమాల శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, నూతన సర్పంచ్లు పాల్గొన్నారు.

More articles

Latest article