29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జాతీయ ఓటర్ దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు  5రన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్మూర్ నియోజకవర్గం ఉత్తమ బి ఎల్ ఓ గా బాధ్యతగా విధులు నిర్వహించిన మున్సిపల్ బిల్ కలెక్టర్ చెన్న గంగామోహన్ ని అర్ డి ఓ రాజగౌడ్,ఏ సి పి వెంకటేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ గజనంద్ , ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వాన్నెలాదేవి లావణ్యఅయ్యప్ప శ్రీనివాస్ , మున్సిపల్ కమిషనర్ ఏ రాజు, ఎం ఈ ఓ రాజగంగారాం లు ఘనంగా సన్మానించి సర్టిఫికెట్ ప్రదానం చేశారు.

More articles

Latest article